Friday, June 14, 2024
Friday, June 14, 2024

బాధ్యతలు స్వీకరించిన ఈసీఈ విభాగాధిపతి

విశాలాంధ్ర – జెఎన్టియుఏ : జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ విభాగాధిపతి గా బుధవారం ఆచార్య
డా. యస్. చంద్ర మోహన్ రెడ్డి భాధ్యతలు స్వీకరించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య జి. రంగ జనార్ధన రెక్టార్ ఆచార్య యం. విజయ కుమార్ , రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ నాపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి విశ్వవిద్యాలకీర్తిని ఇనుమడింప చేస్తానని అన్నారు. అనంతరం ఉపకులపతి, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ వి. సత్యనారాయణ , వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కాంతి, బోధన, బోధన సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img