Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బిజెపిలో పలువురు చేరికలు

ఉమ్మడి బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర – ధర్మవరం : బిజెపి, జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో పట్టణానికి చెందిన పలువురు యువకులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామగౌని కిరణ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ పార్టీ చేరిక కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన వారిలో శ్రీశైలం మంజునాథ గౌడ్, సంతోష్ గౌడ్, నామాల మంజునాథ్, రాజు, గాంధీ నగర్ శేషు తదితరులు ఉన్నారు. వీరందరికీ సత్య కుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రచారానికి అతి తక్కువ రోజులు ఉన్నందున ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి కమలం గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. బిజెపి తరఫున తాను ధర్మవరానికి ప్రాతినిధ్యం వహిస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి, ధర్మవరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథవైపు తీసుకువెళ్తాలని వారు హామీ ఇచ్చారు. దౌర్జన్యాలు, దోపిడీలు, భూకబ్జాలు, అవినీతిపరులు పార్టీకి గుణపాఠం చెప్పాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img