Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

రైలు ప్రయాణికులకు అల్పాహారం అందవేత.. శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ధర్మవరం రైల్వే స్టేషన్లో పుట్టపర్తికి వెళ్ళు సత్య సాయి బాబా భక్తాదులకు ప్రయాణికులకు శ్రీ సత్య సాయి సేవా సమితి, శ్రీ సత్య సాయి భజన మండలి వారు దాదాపు 400 మందికి అల్పాహారాన్ని ఆదివారం, సోమవారం ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుతం పుట్టపర్తికి రైల్వే అధికారులు రద్దు చేసినందున, ధర్మవరం వరకు రైల్లో వస్తారని, ఇక్కడి నుండి ఆర్టీసీ బస్సులలో పుట్టపర్తికి చేరుకుంటారని, ఆ లోపే భక్తులకు అల్పాహారం పంపిణీ చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. తదుపరి సాయిబాబా భక్తాదులు శ్రీ సత్యసాయి సేవాసమితి, భజన మండలి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పోగొట్టుకున్న సూట్ కేసును భక్తురాలకు అందవేత:: ఇటీవల ఓ రాష్ట్రానికి చెందిన ఓ భక్తురాలు పుట్టపర్తికి వెళుతూ ధర్మవరం రైల్వే స్టేషన్ లో దిగారు. అనంతరం తాను తెచ్చుకున్న లగేజీలతోపాటు ఒక లగేజ్ను ధర్మవరం రైల్వే స్టేషన్ లోనే మరిచిపోయి పుట్టపర్తికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ సేవా కార్యక్రమాల్లో ఉన్న సేవాదళ్ సభ్యులు జనార్ధన్, రవి గమనించి వివరాలను సేకరించుకొని, నేరుగా పుట్టపర్తికి వెళ్లి బాబా భక్తురాలికి ఆ సూట్ కేసులు అందజేయడం జరిగింది. దీంతో ఆ భక్తురాలికి ఆనందం కలిగించడంతో, తాను తెచ్చి ఇచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం చేసినందుకుగాను సేవాసమితి వాటి అనుబంధ సంస్థల సభ్యులు, సాయిబాబా భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img