Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మురికి కాలువలపై ప్రత్యేక దృష్టి…

వార్డులలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని 15 వార్డు తిలక్ నగర్ కాలనీలో శనివారం ఉదయం మురికి కాలువల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గుడ్ ఫిటింగ్ ఆంజనేయులు వార్డు సమస్యలపై చర్చించారు. వార్డులో ఉన్నటువంటి సమస్యలను దగ్గరుండి కమిషనర్ కి చూపించారు. అదేవిధంగా మరుగుదొడ్ల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం భగత్ సింగ్ స్కూల్ లో నాడు నేడు పనులను,అదేవిదంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వస్తువులను పరిశీలించారు. అర్బన్ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసే అక్కడున్న సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img