Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

నేడు కామ్రేడ్ వికె ఆదినారాయణ రెడ్డి వర్ధంతి 27వ వర్ధంతి

విశాలాంధ్ర – అనంతపురం : స్వాతంత్ర్య సమరయోధులు, అనంతపురం జిల్లా సిపిఐ వ్యవస్థాపకులలో ఒకరైన కామ్రేడ్ వి.కె.ఆదినారాయణరెడ్డి 27వ వర్ధంతి సభ గురువారం ఉదయం గం. 10-30లకు రాజీవ్ కాలనీ పంచాయతీ లోనున్న మహదేవ్ నగరలోని వి.కె స్తూపం వద్ద నిర్వహిస్తున్నట్లు జిల్లా సిపిఐ కార్యదర్శి సి. జాఫర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జాఫర్ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img