Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

జేసీబీ కొత్త వాహనాలు విడుదల

హైదరాబాద్‌ : భారతదేశం యొక్క ప్రముఖ కన్స్ట్రక్షన్‌ సామగ్రి వాహనాల తయారీదారు, జెసిబి ఇండియా, తాజాగా తన సరికొత్త శ్రేణి సిఇవి స్టేజ్‌ 4 కంప్లైంట్‌ వీల్డ్‌ కన్స్ట్రక్షన్‌ ఎక్విప్మెంట్‌ వాహనాలను విడుదల చేసింది. ఈ యంత్రాల ప్రయోగం జెసిబిఇండియాను పరిశ్రమలో సిఇవి స్టేజ్‌ 4 ఉద్గార ప్రమాణాలను దాని చక్రాల యంత్రాల పరిధిలో తీసుకువచ్చిన మొదటి సంస్థగా నిలుపుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img