Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ‘ఇందువదన’ లిరికల్ సాంగ్ విడుదల..

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తున్న‌, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా ఈ చిత్రం నుంచి  కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎస్పీ చరణ్, సాహితీ చాగంటి ఈ పాటను ఆలపించారు. సీనియర్ లిరిక్ రైటర్ భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటను రచించారు. పాటలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన పాటకు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

నటీనటులు:
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: MSR
బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్
స‌మ‌ర్ప‌ణ:  నైనిష్య & సాత్విక్
నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి
కో. ప్రొడ్యూసర్: గిరిధర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి
సంగీతం: శివ కాకాని
కో డైరెక్టర్: ఉదయ్ రాజ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: వై నాగు
లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన
లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img