Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి కన్నుమూత

కారకస్‌: వెనిజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్‌ విసెంటీ పెరీజ్‌ మోరా కన్ను మూశారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా ఈయన పేరిట గిన్నిస్‌ రికార్డు ఉంది. మోరాకు ఆరుగురు కమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా 41 మంది మనుమలు, మనువరాళ్లు… 18 మంది మునిమనువలు, మనుమరాళ్లు ఉన్నారు. 1909, మే 27న మోరా జన్మించారు. మరణం వరకు ఆయన పొలంలో పనిచేశారు. చిన్నతనం నుంచే ఆయనకు పొలం పని చేయడం అలవాటు. త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక పెగ్గు తాగడమే ఆయన దీర్ఘ ఆయుష్షుకు రహస్యమని మోరా చెప్పుకునేవారట!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img