Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

క్యూబాపై అమెరికా విధ్వంసకర చర్యలు ఆక్షేపణీయం

. క్యూబా కమ్యూనిస్టు పార్టీ
. అంతర్జాతీయ సంఫీుభావానికి పిలుపు

హవానా: తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ప్రభుత్వం జోక్యం, విప్లవాన్ని అస్థిరపర్చే ప్రయత్నాలను తిప్పికొట్టాలని క్యూబా కమ్యూనిస్టు పార్టీ (పీసీసీ) పిలుపునిచ్చింది. ఇందుకోసం కలిసిరావాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. సోదర కమ్యూనిస్టు పార్టీలు, సామాజిక, రాజకీయ సంఘాల సంఫీుభావాన్ని కోరింది. ‘మా దేశ ప్రజలను పీడీంచే సమస్యలలో ఆహార సరఫరా, విద్యుత్‌ ఉత్పత్తిలో లోటు ప్రధానం. ప్రశాంత దేశాన్ని అస్థిరపర్చేందుకు అమెరికా యత్నిస్తోంది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, వారి గోడు వినేందుకు క్యూబా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రభుత్వం, హవానాలోని దాని దౌత్యకార్యాలయం జోక్యం… వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు ఆక్షేపిణీయం. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి క్యూబా ప్రభుత్వమే కారణమని ప్రచారాన్ని అమెరికా చేస్తోంది. ఆంక్షలు, నిర్బంధాలతో రెచ్చిపోతోంది. ఉగ్రవాదాన్ని పెంపొందించే దేశమంటూ ఇష్టారీత్యా ఆంక్షలు విధిస్తూ క్యూబా విప్లవ చరిత్రను, అమరవీరుల ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తోంది. ప్రజల జీవనాన్ని మెరుగుపర్చేందుకు క్యూబా ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకునేందుకు అక్రమ పద్ధతులతో అవరోధాలు సృస్టించడం ఆమోదయోగ్యం కాదు. ఈ పరిస్థితుల్లో క్యూబాకు రాజకీయ మిత్రపక్షాలు, సామాజిక ఉద్యమ సంఘాలు, ప్రపంచ సంఫీుభావం ఎంతో అవసరం. క్యూబా విప్లవ చరిత్రను వక్రీకరించేందుకు… యోధులను అతిష్ట్రపాల్జేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ సంఘాల మద్దతు అత్యవసరం. క్యూబా న్యాయబద్ధ హక్కుల పంరిరక్షణ, సార్వభౌమత్వం, స్వతంత్ర సమాజాన్ని రక్షించుకోవడం కోసం వాస్తవాలను కాపాడుకోవడానికి అంతర్జాతీయ సంఫీుభావాన్ని కోరుతున్నాం’ అని క్యూబా కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటన వెలువరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img