Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఆదర్శ పాఠశాలలో ఖాళీ సీట్ల కోసం ధరఖాస్తు చేసుకోండి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : పెద్దకడబూరు గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో 7,8,9 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రంగన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాలలో 7,8 తరగతులలో ఒకటి చొప్పున, 9వ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల పిల్లల తల్లిదండ్రులు శనివారం సాయంత్రంలోగా మోడల్ స్కూల్ ఆఫీసు సిబ్బందిని సంప్రదించి తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని, మంగళవారం ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img