Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బాబు సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ది

విశాలాంధ్ర-కోసిగి. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని మంత్రాలయం ఉమ్మడి టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి అన్నారు. గురువారం స్థానిక 8 ,9 వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ముందుగా టిడిపి నాయకులతో కలిసి బీరప్ప స్వామి , ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.చూడి. ఉలిగయ్య , మత్తురెడ్డి ,పల్లెపాడు.రామిరెడ్డి , ఎన్.రామకృష్ణ రెడ్డి , జ్ఞానేశ్ ,మాజీ. జడ్పీటీసీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పథకాలపై ప్రజలకు వివరించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ లో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బిసి డిక్లరేషన్ గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుకే మీ ఓటు వేసి చేయించాలని ప్రచారం చేశారు. వైసీపీ దొంగల పార్టీ అని , వారి మాయమాటలకు మోసపోకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి ఇంటి ముందు ఆడపడుచులు రాఘవేంద్ర రెడ్డిని హరతులు ఇచ్చి ,విజయతిలకం దిద్దారు.విజయం మీదే అంటూ ఆశీర్వదించారు. చిరు వ్యాపారస్తులకు, కుమ్మరి , చేనేత కార్మికులు మరియు బడుగు బలహీన వర్గాలు అన్నీ వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఒక్క టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ లను వివరించారు. మీ అమూల్యమైన రెండు ఓట్లను ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి , మరో ఓటు ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన హనుమేష్, మధు , టిడిపి సీనియర్ నాయకులు సాతనూర్ కోసిగయ్య , పువ్వుల.తిక్కయ్య,రఘు,సొట్టయ్య ,బుజ్జి స్వామ�
[2:20 pm, 28/3/2024] +91 94945 07473: స్వామి,చింతల గేని.నర్సిరెడ్డి ,పోతుల.వీరారెడ్డి , టీడీపీ , జనసేన , బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img