Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలంటూ శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దకడబూరులోని స్థానిక సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్నాను ఉద్దేశంచి సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపిఎం మండల కార్యదర్శి తిక్కన్న మాట్లాడుతూ విద్యుత్ చార్జీల భారం – స్మార్ట్ మీటర్ల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాడుకున్న విద్యుత్ కంటే ఎడాపెడా అదనపు పన్నులు బనాయించడంతో బిల్లు చూస్తే షాక్ కొడుతుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే 2014 నుండి 2019 వరకు వాడిన విద్యుత్ బిల్లులు పెంచిన 600 కోట్లను రద్దు చేయాలని, గత ఏడాది కరెంటు చార్జీలు 1400 కోట్లను రద్దు చేయాలని, వ్యవసాయ బోరు, బావులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్ శాఖ ఏఈ నాగవేంద్రం కు అందజేశారు. ఈ ఈకార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, డివైఎఫ్ఐ నాయకులు దేవదాసు,నాయకులు సర్ధాజ్ పటేల్, శివ, హనుమంతు, మదర్ సాబ్, బసవరాజు, సునీల్, పంపాపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img