Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Friday, June 21, 2024
Friday, June 21, 2024

ఆంధ్రవీరుడా లేచిరా!

శాతవాహనులు, కృష్ణరాయలు
బ్రహ్మనాయడు, పాపారాయడు
కత్తి తిప్పిరి, కరుణ చూపిరి
ఎందునైనా ఎవరు తక్కువ
ఆంధ్ర సీమా అందమైనదే
పౌరుషానా తిరుగులేనిదే
కాలజ్ఞాన బోధకుడు బ్రహ్మయ్య
మనిషి గుట్టు విప్పిచెప్పిన వేమయ్య
సంఘసంస్కారి వీరేశలింగమయ్య
దేశమంటే మనుషులన్న
మహాకవి అప్పరాయ
ఎందునైనా ఎవరు తక్కువ
ఆంధ్ర సీమా విజ్ఞానగనిరా
పౌరుషానా తిరుగులేనిదే
స్వాతంత్య్ర సమరాంగణాన
కన్నెర్రజేసిన కన్నెగంటి
విప్లవజ్యోతి అల్లూరి
ఆంధ్రకేసరి టంగుటూరి
ఎవ్వరంటా ఎవరు తక్కువ
ఆంధ్ర సీమా పోతుగడ్డర
పౌరుషానా తిరుగులేనిదే
గదర్వీరుడు దర్శి చెంచయ్య
విప్లవోద్యమ సుందరయ్య
చల్లపల్లి చండ్రనిప్పు రాజేశ్వర్రావు
శ్రమఫలితం సమధర్మమని చాటిన
కష్టజీవులకు ఇష్టులైన కమ్యూనిస్టులు
ఎవ్వరంటా ఎవరు తక్కువ
ఆంధ్ర సీమా చిగురు చేవరా
పౌరుషానా తిరుగులేనిదే
ఆంధ్రరాష్ట్రపు గట్టిపట్టు
అమరజీవి పొట్టి శ్రీరాములు
ఆంధ్రదేశపు ఆత్మగౌరవం
తట్టిలేపి నిలబెట్టె మేటి
నందమూరి తారకరాముడు
ఎవ్వరంటా ఎవరు తక్కువ
ఆంధ్ర దేశం ద్వేషమెరుగదు
పౌరుషానా తిరుగులేనిదే
ఆ వీరధీర వారసత్వం నేడెక్కడ!?
అడుగులకు మడుగులొత్తే
తొత్తునాయకుల పేడి తత్వం
సిగ్గుసిగ్గూ… సిగ్గురా..!
ఆంధ్రవీరుడా లేచిరా!
ఆంధ్ర పౌరుషం చాటరా!!
– కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img