Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Friday, June 21, 2024
Friday, June 21, 2024

ప్రేమ పెళ్లిళ్లకు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి.. కొత్త తరహా నిబంధనకు గుజరాత్‌ శ్రీకారం

కొత్త రూల్‌పై సర్కార్ అధ్యయనం!
సాధారణంగా లవ్ మ్యారేజ్‌ అంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుంటారు. కొంత మంది తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే మరికొంత మంది మాత్రం.. ఎవరు ఔనన్నా కాదన్నా వివాహం జరుపుకుంటారు. అయితే ఇక నుంచి లవ్ మ్యారేజ్‌ చేసుకోవాలని తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని గుజరాత్‌ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురానుంది. దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం ఆ రాష్ట్ర సర్కార్ ప్రారంభించింది.
ఈ మేరకు దీని సాధ్య, అసాధ్యాలపై అధ్యయనం మొదలు పెట్టినట్లు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పెళ్లిళ్లకు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు.. స్వయంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చేందుకు గుజరాత్‌ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. దీనికి తోడు ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం భూపేంద్ర పటేల్‌ వెల్లడించారు. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చేసిన ప్రకటన కేవలం ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది. లవ్ మ్యారేజ్‌లకు పేరెంట్స్ పర్మిషన్ తప్పినిసరి చేస్తూ భూపేంద్ర పటేల్ సర్కార్ బిల్లు తీసుకువస్తే తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని హస్తం పార్టీ ప్రకటించింది. దీంతో ఇది మరింత చర్చకు తెరలేపింది.పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే సర్దార్ పటేల్ గ్రూప్.. మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన భూపేంద్ర పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. లవ్ మ్యారేజ్‌లకు వారి తల్లిదండ్రుల అంగీకారం ఉండాలన్న అంశానికి సంబంధించి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి రాజ్యాంగ పరంగా అవకాశం ఉందా లేదా అనేది పరిశీలిస్తామని చెప్పారు. . రాజ్యాంగబద్ధంగా ఇది సాధ్యమైతే ఈ ప్రతిపాదనను వెంటనే అమలులోకి తెస్తామని పేర్కొన్నారు.

పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img