సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్
విశాలాంధ్రబ్యూరో-నెల్లూరు:నెల్లూరునగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహంఏర్పాటుచేస్తాంసిపిఐ నెల్లూరునగరసహాయకార్యదర్శిసయ్యద్ సిరాజ్. సిపిఐ కార్యాలయంలోవివిధ ప్రజా సంఘాలతోకలిసిగురువారంఏర్పాటుచేసినవిలేఖరులసమావేశంలోసిరాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భరతమాత ముద్దుబిడ్డ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని మేము అధికారం కలుస్తుంటే బిజెపి నాయకులు టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసే దానికి వీల్లేదు అనిఒప్పుకోమనిఎమ్మెల్యేలు, ఎంపీలు,కలెక్టర్దగ్గరతిరుగుతున్నారు.బిజెపినాయకులకునా సూటిప్రశ్న చరిత్ర తెలుసుకోండి చరిత్రని వక్రీకరించకండి టిప్పు సుల్తాన్ దేశద్రోహిఅనిమీదగ్గర ఆధారాలుఏమైనాఉంటేచర్చకురండి జాతిపిత మహాత్మా గాంధీనిచంపిందిగాడ్సేఆ గాడ్స్ ని మీరు ఆరాధించడం నిజమా కాదా మీకు నిజంగా దేశభక్తి ఉంటే గాడ్స్ అని ఆరాధిస్తారా గాడ్స్ విగ్రహాలకి పూలమాలలు వేస్తారాఏదైనామీదేశభక్తి బిజెపి పాలితరాష్ట్రంమణిపూర్లోఇద్దరు మహిళలన్నీ అర్ధ నగ్నంగా ఊరేగించిఅత్యాచారంచేస్తే బిజెపినాయకులుమణిపూర్ లోజరిగినసంఘటనఅన్యాయంఅని ఒక్కరు చెప్పలేదు భారత్ మాతాకీ జై అంటారు కదామణిపూర్లోఉన్నమహిళలు మన భారత్ మాతాలు కాదా నాడుగుజరాత్ లో వేలమంది ముస్లింలను చంపారు 22 సంవత్సరాల నుండి బల్కీస్ భానుపైనజరిగినఅత్యాచారానికి న్యాయపోరాటం ఇప్పటికి చేస్తూనే ఉంది ఇవన్నీ మీకు కనిపించదు ఇప్పుడు చెప్పండి ఎవరుదేశభక్తులుఎవరుదేశద్రోహులు టిప్పు సుల్తాన్ విగ్రహం నగరం ఏర్పాటులో ఏర్పాటు చేసే మా ప్రయత్నంలో మీరు అడ్డు రావడం ప్రజాస్వామ్యం అనిఅని సిరాజ్ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ముస్లిం ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జియా,ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్,ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా, మైనార్టీ నాయకులు మౌలానా అజీజ్, సర్దార్,ముదివర్తిబాబుతదితరులుపాల్గొన్నారు.