Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప్రచారానికి శ్రీకారం చుట్టిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు:మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారానికి శ్రీకారంచుట్టారు.ఎన్నికల బరిలోకిదిగారు.ప్రచారంలోకిముందుకి దూసుకొనివెళ్ళిపోతున్నారు.అందులోభాగంగా కావలినియోజకవర్గంలోని అల్లూరు మండలంలోచుక్కాటి దెబ్బ, గాలిదెబ్బలుసంఘంకోనాటి రెడ్డిగుంట తదితర కాలనీల్లో మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం చేశారు.ఆయనతోపాటువారిబంధుమిత్రులుశ్రేయోభిలాషులునాయకులుకార్యకర్తలు అభిమానులుభారీ జనం నడిచారు.కాలనీలో తిరుగుతూ ప్రతి గడప వద్దకువెళ్లిఆఖరిసారిగాఎన్నికల బరిలోదిగుతున్నారనితననుఆశీర్వదించాలనితనకుమద్దతుతెలియజేయాలని కాలనీవాసులను కోరారు. ప్రజలంతా కాటంరెడ్డివిష్ణువర్ధన్ రెడ్డికి అండగాఉండితాముగెలిపించుకుంటామని బహిరంగంగానే చెబుతున్నారు. భారీజనసంద్రంమధ్యప్రచారకార్యక్రమంహోరుగాజోరుగాసాగిపోతూఉంది.ఈకార్యక్రమంలోఆయనవెంటనాయకులుకార్యకర్తలుపాల్గొన్నారు. అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా స్పష్టంగా ప్రజలకు తెలియజేయలేదు ఏది ఏమైనా తాను మాత్రంపోటీలోమాత్రంతప్పనిసరిగా ఉంటాననిమాత్రంవిష్ణువర్ధన్ రెడ్డి
ప్రచారం చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గనక కచ్చితంగా పోటీలో ఉన్న పక్షంలో తెలుగుదేశం వైసిపి ఇరు పార్టీల వారికి కచ్చితంగా చెక్ పెట్టగల సమర్థత గల వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img