Monday, April 22, 2024
Monday, April 22, 2024

సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన..ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిఏపీజిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకట్రామి రెడ్డితో కలిసి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను సీఎం దృష్టికితీసుకువెళ్లారు సీఎంఅన్నింటికి సానుకూలంగాస్పందించారుఅలానే సీఎం చంద్రశేఖర్ రెడ్డికి కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img