Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

సున్నపు బట్టి వద్ద ప్రైవేట్ట్రావెల్స్ బస్సు బోల్తా డ్రైవర్ మృతి


విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : నెల్లూరు జిల్లాకావలినియోజకవర్గపరిధిలోని సున్నపుబట్టివద్ద బుధవారం తెల్లవారుజాము ప్రైవేట్ట్రావెల్స్ బస్సుబోల్తాపడి డ్రైవర్అక్కడికక్కడే మృతి చెందారు.10 మందిప్రయాణికులకు తీవ్రమైన గాయాలు తగలడంతో వారినినెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వివరాల్లోకివెళ్లినసున్నపుబట్టిప్రాంతంలో 45వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి,ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొట్టడంతోబస్సు డ్రైవర్ శీను అక్కడిక్కడే అక్కడే మృతి చెందాడు. విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న స్లీపర్ కొచ్ బస్సుడివైడర్నుఢీకొని కావలి వైపు వెళ్తున్న లారీనీ ఢీకొనడంతో బస్సుబోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు. ఈప్రమాదంలో బస్సులోనిపదిమంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ లో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img