Friday, June 14, 2024
Friday, June 14, 2024

విద్యుత్ సరఫరాకు అడ్డుగా వున్న చెట్టు కొమ్మలు తొలగింపు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని చుండి గ్రామంలో ప్రధాన విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మలను విద్యుత్ ఏఈ మధుబాబు ఆదేశాలతో విద్యుత్ సిబ్బంది సోమవారం తొలగించారు.గత కొంతకాలంగా విద్యుత్ తీగలకు చెట్టుకొమ్మలు అడ్డుపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం విద్యుత్ మెయిన్ లైన్ కు తగులుతున్న చెట్లను విద్యుత్ సిబ్బంది తొలగించారు ఈ సందర్బంగా విద్యుత్ ఏఈ మధుబాబును విద్యుత్ సిబ్బంది సజ్జల నారాయణ,దాసరి నాగరాజు,పి.శ్రీనివాసులు,పంది చెన్నయ్య ను ప్రజలు అభినందించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img