Friday, June 14, 2024
Friday, June 14, 2024

ఔట్సోర్సింగ్ విద్యార్థులకు అవగాహన సదస్సు..

డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రియల్ జ్యూస్ యొక్క ప్రాధాన్యత పై అవగాహన సదస్సును డిపో మేనేజర్ సత్యనారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రియల్ జ్యూస్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఒక్కొక్కరికి ఒక లీటర్ బాటిల్ వారు అందజేశారు. వీటిని భద్రత, బాధ్యత ఫౌండేషన్ విజయవాడ వారు విరాళంగా అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ ఏ ఎం ఎస్ ట్రాఫిక్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img