Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఎన్నికల విధులలో పొరపాట్లకు తావు ఇవ్వరాదు..

నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావు ఇవ్వరాదని ఆర్డిఓ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఆర్డిఓ కార్యాలయ సమావేశ భవన్లో సెక్టార్ ఆఫీసర్స్ కు రూట్ ఆఫీసర్స్ కు సార్వత్రిక ఎన్నికల విధులపై శిక్షణా తరగతులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బాధ్యతతో కూడిన విధులను నిర్వర్తించాలని, ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా, తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అందరూ తమ సహాయ సహకారాలను అందించాలని తెలిపారు. అదేవిధంగా తాము పంపిణీ చేసిన ప్రొఫార్మాను ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం భర్తీ చేసి వెంటనే మాకు సమర్పించారని తెలిపారు. నిర్లక్ష్య ధోరణి ఉంటే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అదేవిధంగా ప్రతి వార్డు లలోని పోలింగ్ బూతులలో అన్ని వసతులు సౌకర్యాలు ఉన్నాయా? లేదా? వెంటనే పరిశీలించాలన్నారు. మహిళలకు, పురుషులకు వేరువేరు బాత్రూములు, ర్యాంపు, నెట్వర్కు గాలి, వెలుతురు, పోలింగ్ బూతులు ఏ స్టేజిలో ఉన్నాయి అన్న వాటిని కూడా తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు లొకేషన్ కు ఎంత దూరం ఉంది? సజావుగా ఎన్నికల నిర్వహణకు విధులే కీలకపాత్ర వహిస్తాయని తెలిపారు. కావున సార్వత్రిక ఎన్నికలు సజావుగా విజయవంతంగా నిర్వహణకు తమ విధులను, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించాలని తెలిపారు. విధులలో అనుమానాస్పద విషయాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలిపి, నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం తాసిల్దార్ రమేష్ ,ఎన్నికల ఉప తాసిల్దార్ షణ్ముఖ యాదవ్,, నియోజకవర్గ సెక్టార్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ 70 మంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img