Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

తల్లిదండ్రులు కళలను తప్పక ప్రోత్సహించాలి

ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కలవల రామకుమార్, ధర్మవరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్
విశాలాంధ్ర ధర్మవరం:: తల్లిదండ్రులు తమ పిల్లలకు కళలను తప్పక ప్రోత్సహించాలని ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు కలవల రాంకుమార్, ధర్మవరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య కొత్త సత్రంలో గాయత్రి డాన్స్ అకాడమీ వారి 23వ వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ రకా లపై వేసవికాలంలో శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే మెగా డాన్స్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగిందని, ఈ ప్రోగ్రాం విజయవంతం అయినందునకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కలవల రాంకుమార్, కలవల మురళీధర్ మాట్లాడుతూ ఇటువంటి వివిధ రకాలైనటువంటి డాన్స్ ప్రోగ్రాంలో మన ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. 65 మంది పిల్లలచే క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్, మాస్ సాంగ్స్ నేర్పించి, మంచి ప్రదర్శన ఇవ్వడం అటు తల్లిదండ్రులకు, అటు ఆసక్తిగల వారికి ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ డాన్స్ షో చూడడానికి కళ్యాణ మండపం కిక్కరిసిపోయిందని తెలిపారు. డాన్స్ మీద ఉన్న మక్కువ కు ఇదే సాక్షాత్కారమని తెలిపారు. తదుపరి డాన్స్ మాస్టర్ కిషోర్ కుమార్ ను సంఘం వారు సత్కరించారు. తదుపరి 65 మంది డాన్స్ చేసిన వారందరికీ కూడా ముఖ్య అతిథుల చేతులమీదుగా మెమొటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాటి అనుబంధ సంస్థ కమిటీ వారు, ప్రేక్షకులు, తల్లిదండ్రులు, యువతి, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img