Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Friday, June 21, 2024
Friday, June 21, 2024

పాఠకులకు అన్ని పుస్తకాలు తెప్పించేలా కృషి చేయండి..

జిల్లా గ్రంథాలయ శాఖ ముఖ్య కార్యదర్శి రమ
విశాలాంధ్ర ధర్మవరం:: గ్రంథాలయంలో పాఠకుల మేరకు అన్ని పుస్తకాలను తెప్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ శాఖ ముఖ్య కార్యదర్శి పి. రమా తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని ప్రధాన గ్రంథాలయ మును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి శిక్షణ తరగతులను తనిఖీ చేసి, పిల్లలకు కథలు చెప్పడం, గ్రామర్, క్విజ్, చిత్రలేఖనం పుస్తకాలను చదవడం, కథలు చెప్పించడం వంటి అంశాలపై శిక్షణ ను పరిశీలించారు. తదుపరి పలు రికార్డులను కూడా వారు తనిఖీ చేశారు. సభ్యత్వం మరింత పెరిగేలా చర్యలు గైకొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది శివమ్మ, రమణ నాయక్,సత్యనారాయణ పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img