Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

బెల్టు షాపుల‌పై ఎస్వోటీ పోలీసుల దాడులు.. రూ.9.43 లక్షల విలువైన మ‌ద్యం సాధీనం

హైద‌రాబాద్‌లో బెల్టుషాపుల‌పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. హోళీ సంద‌ర్భంగా వైన్స్ షాపులు బంద్ నేప‌థ్యంలో బెల్టుషాపుల‌పై పోలీసులు న‌జార్ వేశారు. ఈ క్ర‌మంలోనే ఇవాళ ఏక‌కాలంలో 29బెల్టుషాపుల‌పై దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో రూ.9.43 లక్షల విలువైన దాదాపు 859 లీటర్ల మద్యాన్ని స్వధీనం చేసుకున్నారు. అనంతరం బెల్టు షాపుల నిర్వహకులపై కేసులు నమోదు చేసి ఆయా స్టేషన్లకు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img