Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

చక్రధరుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శివాజీ

విశాలాంధ్ర-కవిటి:మండలంలోని బెజ్జిపుట్టుగ గ్రామంలో వేలిసి ఉన్న శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామివారి డోలోత్సవాల్లో భాగoగా సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరి శివాజీ దంపతులు శ్రీ చక్ర పెరుమాల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్యామ సుందర శివాజీ దంపతులను ఆలయ ధర్మకర్త పొందల కృష్ణారావు, గ్రామస్తులు జి రామమూర్తి , జగన్నాథo,పి ప్రసాద్,శంకర్, మురళి,గున్నయ్య ఘనంగా సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img