Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

మురుగు నీరు సమస్య..తాత్కాలిక మరమ్మత్తులు చేసిన పంచాయతీ నాయకులు

విశాఖ జిల్లా, విశాలాంధ్ర ఆనందపురం

కథనానికి చెలించినా పంచాయతీ నాయకులు, గతంలో మురుగునీరు సమస్య ఉందని పత్రిక ప్రచురణ ద్వారా తెలియజేసిన కథనానికి స్పందించి తాత్కాలిక పరిష్కార మార్గాన్ని పంచాయతీ మాజీ సర్పంచ్ వానపల్లి ముత్యాలరావు,ప్రస్తుత సర్పంచ్ లక్ష్మి ముత్యాలరావు పంచాయతీ సెక్రెటరీ నిర్వహించారు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ కళ్లి వానీపాలెం కాలింగుల కాలనీలో కాలువని తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కార మార్గం చూపాలని గ్రామస్తులు పంచాయతీ నాయకుల్ని కోరుతూ అదేవిధంగా కాలువా నిర్మించినట్టయితే ఆ గెడ్డ వాగు స్థలం భూ అక్రమనకు గురికాకుండా ఉంటుందని మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యచరణ తొందర్లో పూర్తిచెయ్యగలరు అని పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img