Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం

భీమిలి నియోజకవర్గo అనంద పురం మండలం లో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి రాష్ట్ర పర్యటనలో భాగంగా వేముల వలసలోగల ధీరజ్ ఫంక్షన్ హాల్ లో కిసాన్ మోర్చ విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంకు విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,అధ్యక్షతన వహించారు.రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్షులుశ్రీ చిగురుపాటి కుమార్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కిసాన్ మోర్చ చిగురుపాటి కుమార్ స్వామి వేములవలస గల వ్యవసాయ మార్కెట్లోలో గల రైతుల కోసం నిర్మించిన వ్యవసాయ షెడ్లు పరిశీలించారు.రైతులు ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న, వీటిని రైతులకు అప్పగించాలని వ్యవసాయ అధికారులతో మాట్లాడారు.రైతులు వారితో మాట్లాడుతూ వారి పండించిన పంటను వారే అమ్ముకొని విధంగా,రైతుల దగ్గర ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా దళారు వ్యవస్థనుండి రైతులను కాపాడాలని రైతులందరూ వారిని కోరడం జరిగింది. ఈ సమస్యను వెంటనే వారి అగ్రికల్చర్ ఏ డి తో మాట్లాడటం జరిగింది ఆ తదుపరి అవసరం అయితే రాష్ట్ర స్థాయిలో మాట్లాడి న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం అని రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పాకల పాటి రవి రాజు,కిసాన్ మోర్ఛ రాష్ట్ర బ్యాంకింగ్ సెల్ కన్వీనర్ కె.వి.రమణ,కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర ఇంచార్జ్ భక్త సాయిరాం, విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ఇంచార్జ్ పి.రామచంద్ర రాజు,విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు లెంక శ్రీరామ్ పొట్నూరు వెంకటకృష్ణరావు బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు,రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు చిరుకు సత్యనారాయణ,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు,సారిక ప్రకాశ్,అనీల్ రాజు,కోన సతీష్, ట్రెజరర్:- కె.సీతారామ స్వామి కార్యదర్శిలు, కలగల్ల పేర్రాజు, యండమూరి రాంప్రసాద్ బిజేపి ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు,కిసాన్ మోర్చ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు విశాఖ జిల్లా కిసాన్ మోర్ఛ మండల కార్యవర్గం సభ్యులు 76 మంది హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img