విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో దోసరి గ్రామంలో రాజాం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ బయోపిక్ అభివృద్ధి కార్యక్రమాలు కు సంబంధించిన పుస్తకాలు మరియు సూపర్ సిక్స్ గురించి అవగాహన కల్పిస్తూ వివరిస్తూ టీడీపీ సీనియర్ నాయకులు గురవాన నారాయణరావు, రఘుమండల గణపతి, నాగళ్ళ అప్పలనాయుడు, కరణం శివ, మాడుగుల జయరాం, టంకాల పాపినాయుడు, రౌతు వెంకటరమణ, రౌతు వాసు,బొత్స లక్ష్యం, బోనెల నారాయణరావు, యాగాటి రాము, ఏగిరెడ్డి శంకర్, మంగం రమేష్ తదితరులు విస్తృతంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది…