Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

నూతన రామాలయం ప్రారంభోత్సవం

విశాలాంధ్ర – నెల్లిమర్ల రూరల్ : మండలంలోని కొత్త పేట పంచాయతీ సువ్వాని పేట గ్రామం లో నూతంగా నిర్మించిన రామాలయాన్ని శనివారం ప్రారంభించారు.పూజా కార్యక్రమాల లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం లో చుట్టు ప్రక్క గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img