Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పోలీసు సంక్షేమ పాఠశాలలో మూడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు

జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్.
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎఆర్ పోలీసు లైన్స్ నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐ.పి.ఎస్ తెలిపారు. పాఠశాలలో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు మ్యార్మేటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీతోపాటు ఇంగ్లీషు సబ్జెక్ట్ ను కూడా భోదించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధృవ పత్రాలు మరియు రెజ్యూమ్ తీసుకొని ఏప్రిల్ 26, ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగు డెమో మరియు మౌఖిక పరీక్షకు హాజరుకావాలన్నారు. ఈ ఉపాధ్యాయ పోస్టులకు బి. ఈడి విద్యార్హతతోపాటు భోదనానుభవం కలిగి, ఆంగ్లంలో విద్యాభోదన చేయగలగాలన్నారు. ఈ ఉపాధ్యా ఉద్యోగాలకు ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు పోలీసు వెల్ఫేర్ స్కూలులో నిర్వహించే టీచింగ్ డెమో మరియు మౌఖిక పరీక్షకు నేరుగా హాజరుకావచ్చునన్నారు. ఈ ఉద్యోగాల కొరకు మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం స్కూల్ హెడ్ మాస్టర్ – 9491799315 లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ – 9121109485, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ – 9121109484 ను సంప్రదించ వచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img