Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

సూపర్ -6 పై విస్కృత ప్రచారంచేయాలి

టీడీపీనియోజకవర్గఇంచార్జి విజయ్ చంద్ర
విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని పాపమ్మవలస గ్రామంలో గురువారంనాడు టీడిపి ఆద్వర్యంలో బాబుభవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని, సూపర్ -6 కార్డుల పంపిణీకార్యక్రమాన్ని ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర ఆద్వర్యంలో నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయంకోసం ప్రతీఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో తానే టీడీపీతరుపున పోటీచేస్తానని, ఇందులో ఎటువంటి సందేహంలేదన్నారు. లేనిపోని మాటలు నమ్మవద్దని కోరారు.గ్రామానికివచ్చిన ఇంచార్జి విజయ్ చంద్రను మహిళలు తిలకం దిద్ది విజయం లభించాలని ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో టీడీపి నాయకులు పెంట సత్యంనాయుడు, రౌతువేణుగోపాల నాయుడు,గొట్టాపు వెంకటనాయుడు,సాలాహరిగోపాల్, దామినేని భానుప్రసాద్, మరడాన గౌరునాయుడు, ఉడమల సూర్యనారాయణ, బుడితి శ్రీనివాసరావు, వాకాడ పారినాయుడు, తేరేజమ్మ, రెడ్డి సింహాచలంనాయుడు, మూడడ్ల వెంకటనాయుడు, బొమ్మినాయిని లక్ష్మణ, బూరాడ చిరంజీవి,జక్కుపకీరునాయుడు, మర్రాపు సత్యనారాయణ, తాన్న సత్యనారాయణ, బర్ల వెంకటరమణ, కొల్లి సురేష్, శంకరరావు మాస్టారు, పడాల కృష్ణ, మరడాన సింహాచలం, పోల సత్యనారాయణ, ఆవాల సింహాచలం, మరడాన చిన్నంనాయుడు, వంగపండు చిన్నికృష్ణ తదితరులతో పాటు కార్యకర్తలు, మహిళలు ,అభిమానులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img