Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విధ్వంసక శక్తుల ఆధిపత్యం తాత్కాలికమే.. : మోదీ

విధ్వంసక శక్తులు, తీవ్రవాద భావజాలంతో రాజ్యాలను పాలించే వారి ఆధిపత్యం తాత్కాలికమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అలాంటి వారు మానవాళిని నిరంతరం అణగదొక్కలేరని..కాబట్టి వారి ఆధిపత్యం శాశ్వతం కాబోదని స్పష్టంచేశారు. గుజరాత్‌లోని సోమనాథ్‌లో వివిధ ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా శుక్రవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ, సోమనాథ ఆలయం ఎన్నోసార్లు విధ్వంసానికి గురయ్యిదని, దాని ఉనికిని అంతం చేయడానికి ప్రయత్నాలు చేశారని, కానీ దాడులు జరిగిన ఇలా ప్రతిసారి సోమనాథ ఆలయం మరింత వైభవాన్ని సాధించిందన్నారు. ఇది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img