Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలి: డిపిఆర్ఓ రమేష్

విశాలాంధ్ర,పార్వతీపురం : అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని, యుక్త వయస్సులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డి పి ఆర్ ఓ లోచర్ల రమేష్ కోరారు. మంగళ వారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పార్వతీపురంలో శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వై.ఎస్.కె ఇన్ఫో టెక్, వారాహ కంపెనీలతో మినీ జాబ్ మేలాను నిర్వహించారు.103 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 37 మంది వై.ఎస్.కె ఇన్ఫో టెక్, వారాహ కంపెనీలలో ఎంపికయ్యారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి పి ఆర్ ఓ రమేష్, శ్రీవేంకటేశ్వర గవ్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీ.హెచ్. చలపతిరావులు మాట్లాడుతూ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఏడవసారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో మరిన్ని నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి పి.సీతారాము, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.ఎల్.ఎన్.మూర్తి, జిల్లా నైపుణ్యాబిృద్ధి అధికారి యు. సాయికుమార్, వై.ఎస్.కె ఇన్ఫో టెక్ , వారాహప్రతినిధులు, జిల్లా నైపుణ్యాబిృద్ధి సంస్థ సిబ్బంది, కళాశాల సిబ్బంది హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img