Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాత్రి ఉగ్రవాదం నడిపించే దేశంతో పగలు వాణిజ్యం చేయలేము..పాక్ పై జైశంకర్ మండిపాటు

రాత్రి ఉగ్రవాదం నడిపించే దేశంతో పగలు వాణిజ్యం చేయలేమని పాకిస్థాన్ విధానాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తప్పుబట్టారు. ఒక సభ్య దేశం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత వరకు సార్క్ దేశాల శిఖరాగ్ర సమావేశం సాధ్యం కాదన్నారు. ఇటీవలి కాలంలో సార్క్ దేశాల భేటీ ఎందుకు జరగడం లేదంటూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా జైశంకర్ వివరించారు.సార్క్ గురించి మనం పెద్దగా వినట్లేదు. గత కొన్నేళ్ల నుంచి దీని గురించి పెద్దగా చర్చించుకోవడం లేదు. మేము సమావేశాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే ఓ సభ్య దేశం అన్ని ప్రాథమిక అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదు. సార్క్ భేటీకి నేడు ఉన్న వాస్తవ అవరోధం ఇదే. సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల తీవ్రతను గుర్తించాల్సిన సమయం ఇది. రాత్రి ఉగ్రవాదం, పగలు వాణిజ్యానికి అనుమతించేది లేదు. దీనివల్ల దేశానికి మేలు జరుగుతుందని నేను అనుకోవడం లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. సార్క్ అన్నది భారత్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ తో కూడిన సమూహం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img