Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జూలై 3న పౌర్ణమి గరుడ సేవ… ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రతినెల పౌర్ణమి గరుడ సేవను దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఈవో వెంకటేశులు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై మూడవ తేదీన పౌర్ణమి గరుడ సేవను సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారిని గరుడ వారి ప్రత్యేక వాహనంలో పట్టణ పురవీధులలో ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుందన్నారు. గరుడ సేవ దాతలుగా కోటి లక్ష్మి వెంకటేశ్వర్లు,, సువర్ణ రాణి,, కోటి రూపా దేవి, కోటి శ్రీవత్స, చిరంజీవి కోటి అచ్యుత రామ్, శ్రీ లక్ష్మీ, తో మ్మండ్రా సిద్దేశ్, తోమండ్ర సాయి శివ తేజలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా స్వామివారిని వివిధ పూలచే చక్కగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించిన తర్వాత దాతలకు సత్కార కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. తదుపరి స్వామి వారు పట్టణ పురవీధులలో ఊరేగుతారని తెలిపారు. కావున ఈ గరుడసేవ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img