Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు పదివేలు సాగు సాయం అందించాలి

సనప నీళ్లపాల రామకృష్ణ
ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

విశాలాంధ్ర -ఆత్మకూరు : ఏపీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల దగ్గర రైతాంగ సమస్యలు పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపుల భాగంగా ఆత్మకూరుమండలములోని సచివాలయం నుండి 1ఆత్మకూరు, 1, 2,ఆత్మకూరు, 2,,,3 ముట్టాల ,4, పి యాలేరు, 5,,పంపునూరు,6, తలపూరు 7, మదిగుబ్బ, 8, బి యాలేరు9 సనప, 10, వేపచెర్ల, ,సచివాలయందు వినతి పత్రాలు ఇస్తూ ఈ సందర్భంగ, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సనప నీళ్లపాల రామకృష్ణ మాట్లాడుతూ…
ప్రభుత్వ విధానాల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి రైతుకు రెండు లక్షల 45 వేల రూపాయలు రుణభారంతో ఉన్నారు దేశంలో ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది వీరిలో అత్యధికలు పేదరైతులు కౌలురైతులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు ఆశాస్రీయంగా ఉన్నాయి కనీసం మద్దతు ధరలు కూడా రైతులకు తమ ఉత్పత్తుల అమ్ముకోలేకపోతున్నారు, ఈ నేపథ్యంలో మీ ద్వారా ఈ క్రింద తెలిపిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేలా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరారు.
1)తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు పదివేల రూపాయలు సాగు సాయం పెట్టుబడి కింద అందించాలి .
2)రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న ప్రతి రైతుకు 20వేల రూపాయల వరకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాలి, రెండు ఎకరాల పైబడిన వారందరికీ ప్రతి ఎకరాకు 10000 రూపాయలు చొప్పున సాయం అందించాలి.
3) డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మేరకు(సి2ం50) అమలు చేయాలి.
4) రైతులు కౌలు రైతులు అన్ని రకాల పంట రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలి కేరళ తరహా రుణ ఉపశమన చట్టం తేవాలి. 5)పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తి ఖర్చును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఉపకరణాలు 90% సబ్సిడీతో అందించాలి.
6) 50 సంవత్సరాలు పైబడిన రైతు, కౌలు రైతులకు ప్రతినెల 10 వేల రూపాయలు పెన్షన్ అందించాలి.
7) విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని ఆలోచన ఉపసంహరించుకొని ఉచిత విద్యుత్తును కొనసాగించాలి. 8)వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి .
8)భూ యజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేయాలి,పై వ్యవసాయ పథకాలన్నీ వర్తింప చేయాలి.
పాల్గొన్నవారు,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారు శివ
రైతు సంఘం మండల బి రామాంజనేయులు, రైతులు ముత్యాలు, ఓబులేసు, గోపాల్ నాయక్, వినోద్ కుమార్, ,రైతులు తదితరులు పాల్గొనడంమైనది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img