Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అన్నదాతను ఆదుకోండి

నష్టపోయిన ప్రతి పంటకు బీమా ఇవ్వాలి:జిల్లా రైతు సంఘం ప్రెసిడెంట్ సి. మల్లికార్జున
విశాలాంధ్ర -జేఎన్టీయూ ఏ: ప్రకృతి విపత్తులు, నాసిరకపు విత్తనాలు, ఆకాశాన్ని తాకిన ఎరువులు ధరలు, పెట్టిన పెట్టుబడి రాక కన్నీరు పెడుతూ నష్టపోయిన ప్రతి అన్నదాతకు డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం ఇవ్వాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ గౌతమి కి జిల్లా రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సి. మల్లికార్జున వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు చేయూతను ఇవ్వవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యపు విధానాలతో పంటల బీమా అందని ద్రాక్షల మిగిలిందని అన్నారు.గత సంవత్సరం 2022 లో వేరుశనగ, పత్తి ,ఆముదం మొక్కజొన్న ,వరి , కందితో పాటు చీని ,దానిమ్మ, అరటి, బొప్పాయి , ఉద్యాన పంటలు కాయగూరల పంటలు నష్టపోయారు. ప్రభుత్వం మాత్రం జూన్ 29 న 211.80 కోట్ల మాత్రమే జిల్లాకు పంటల బీమా ప్రకటించి రైతులను మోసగించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తం గా అన్ని పంటలు దాదాపుగా 680 కోట్ల పైబడి నష్టపోతే కేవలం 111.80 కోట్లు ప్రకటిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పంట వేయాలంటేనే రైతు భయపడే పరిస్థితి నెలకొంది అన్నారు. 2022 ఖరీఫ్ లోపంట పెట్టి నష్టపోయిన ప్రతి రైతును నష్టపోయారో ఈక్రాప్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా పెట్టిన ప్రతి రైతుకు కూడా పంటల బీమా వర్తింప చేయాలి, బీమా రానివారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది ప్రతి సంవత్సరం పెట్టిన పెట్టుబడులురాక అప్పులు చేసి తీవ్ర మనోవేదనతో రైతులు వ్యవసాయం కూడా దూరం అవుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందన్నారు ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతుల ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు నష్ట నివేదికలు నష్ట నివేదికలు తెప్పించుకొని ఖచ్చితంగా జిల్లాకి 680 కోట్లు పంటలు ప్రకటించాలని నష్టపోయిన ప్రతి ఒక్క ఎకరాకు 30 వేలనష్టపరిహరము ఇవ్వాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
సీపీఐ జిల్లాకార్యవర్గసభ్యులు
పి.రామక్రిష్ణ,రైతుసంఘము జిల్లాకౌన్సిల్ మెంబర్ మనోహర
పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img