Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రతి రైతుకు ఏకరాకు10వేలు ఆర్థిక సాయం అందించాలి

విశాలాంధ్ర-తాడిపత్రి : తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న తరహాలో ప్రతి రైతుకు 10 వేలు ఆర్థిక సాయం అందించాలని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి. మల్లికార్జున,
ప్రధాన కార్యదర్శి డి.చెన్నప్ప యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారము పట్టణంలోని రజక ఫంక్షన్ హాల్ లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి మల్లికార్జున ప్రధాన కార్య దర్శి డి చెన్నప్ప యాదవ్ రైతు సంఘం నాయకుడు సూర్య నారాయణ రెడ్డి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి రంగయ్య పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ సిపిఎం రైతు సంఘం నాయకుడు రాజారాం రెడ్డి కాంగ్రెస్ నాయకుడు సూర్య నారాయణ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅనంతపురము జిల్లా వ్యాప్తంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులే ఏక్కువగా వ్యవసాయము సాగు చేస్తున్నారు. వీరిలో అత్యదికులు, ఋణ భారం అధికమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఆత్మ హత్యలు నివారించి. 2 ఏకరాల వరకు ప్రతి రైతుకు ఎకరాకు 20వేల రూపాయల వరకు పెట్టుబడి సాగు సాయం అందించాలన్నారు. పెరుగు తున్న వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను దృష్టీలో పెట్టుకోని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కోసము ప్రభుత్వము చెప్పిన మాట ప్రకారము ధరల స్థిరీకరణ 3వేల కోట్ల రూపాయలు కేటాయించాల న్నారు. రైతు సమస్యలపై ఈ నెల 24వ తారీఖున జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు రైతు సంఘం నాయకులు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. రైతు సంఘం తాలుకా అద్యక్ష కార్యదర్శులు, ఓబిరెడ్డి, అదినారాయణ, సంజీవరెడ్డి, శ్రీరాములు ముత్యాలరెడ్డి, నాగేంద్ర,శ్రీనివాసులు,రాఘవ,బాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img