విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లాలో వున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రెండవ డాక్టర్స్ కు మరియు డేటా ఎంట్రీ ఆపేరేటర్స్ కు వైద్య ఆరోగ్య శాఖ లో అములు జరుగుతున్నా వివిధ వైద్య సేవలలో. ముఖ్యమైన వ్యాధినిరోధక టీకాలుకు సంబంధించి ఁయూ -విన్ పోర్టల్ ఁఆన్లైన్ ద్వారా గర్భిణీ స్త్రీ లకు మరియు శిశువులకు వేయు విధానం అములు కు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .యుగంధర్ మాట్లాడుతు…వ్యాధినిరోధక టీకాలు యూ-విన్ పోర్టల్ ఆన్లైన్ ద్వారా వేయడంవల్ల లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ చెన్నకేశవులు , డాక్టర్ డాక్టర్ రాజేష్. డాక్టర్ మహేంద్రనాథ్, తదితరులు పాల్గొన్న రు .