Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉపాధ్యాయుడు అశ్వత్త నారాయణ మృతి తీరని లోటు…

సంతాపం తెలిపిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు
విశాలాంధ్ర -ధర్మవరం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న అశ్వర్థ నారాయణ అకాల మరణం తీరని లోటు అని ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో సంతాపమును హెచ్ఎం తో పాటు తోటి ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం హెచ్ఎం, ఉపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాలలో దాదాపు 13 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి విద్యార్థుల, తోటి ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, అధికారుల ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారని తెలిపారు. అశ్వత్ నారాయణ గణితం బోధించుటలో వారికి వారే సాటి అని తెలిపారు. తదుపరి బొక్క పట్టణంలో డైట్ ఉపాధ్యాయుడిగా గ్రేడ్ వన్ హెడ్మాస్టర్ గా కొనసాగించడం జరిగిందన్నారు, అంతేకాకుండా చెస్సు క్రీడా లో మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఎంతో గుర్తింపు పొంది, ఎన్నో అవార్డులను పొందడం జరిగిందన్నారు. పట్టణంలోని కళాజ్యోతిలో సభ్యుడుగా కూడా ఉండడం జరిగిందన్నారు చెస్సు క్రీడాకారునిగా నేషనల్ లెవెల్ నందు ఢిల్లీ కలకత్తా నందు అనేక విజయాలను సాధించిన మహనీయుడని వారు తెలిపారు. తన వృత్తిని కొనసాగిస్తూ ఎంతోమంది పేద పిల్లలకు చెస్ క్రీడాకారులకు తనదైన స్థాయిలో వేల కొలది డబ్బులు కూడా ఆర్థిక సహాయం కింద అందజేసి నారు అని తెలిపారు. వీరి మృతికి ఎంఈఓలు గోపాల్ నాయక్, రాజేశ్వరీ, పాఠశాల హెచ్ఎం తోపాటు ఉపాధ్యాయ, బోధనేతర బృందం సంతాపాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img