Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

యశోద కాన్సెప్ట్ స్కూల్లో క్యాబినెట్ ఏర్పాటు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో బుధవారం క్యాబినెట్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్ బుధవారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల లోని విద్యార్థులను గ్రూపులుగా విభజించి నూతన ఎస్పిఎల్, ఏఎస్పి ఎల్ను నియమించడం జరిగిందన్నారు. అనంతరం వారి చేత ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఐ రాజా చే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు కూడా వైభవంగా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఆ తర్వాత సాహిత్య, సాంస్కృతిక, క్రీడలు, క్రమశిక్షణ యందు కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఎలా ఉండాలి? అనే విషయాన్ని కూడా వివరించారు. విద్యార్థులకు మంచి క్రమశిక్షణ అలవర్చుకొని, ఈ పాఠశాలలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనూప్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ, బోధ నేతర బృందము, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img