Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సమస్యలు పరిష్కారం కానీ సర్వసభ్య సమావేశం ఎందుకు

విశాలాంధ్ర : శెట్టూరు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ శ్రీమతి లక్ష్మీదేవి అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని అన్నిశాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు గత సమావేశం విద్యుత్ సమస్య పరిష్కరించాలని సర్పంచులు ఎంపీటీసీలు సభా దృష్టికి తీసుకొచ్చారు కానీ అధికారులు తీరు మారలేదని అధికారులు మండిపడ్డారు ములకలేడు గ్రామంలో సమావేశం చెప్పినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు అదేవిధంగా గత మూడు నాలుగు సమావేశంలో ములకలేడు అనుంపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు ఇటీవల కాలంలో కురిసిన వర్షానికి ములకలేడు చెరువు నిండిపోవడంతో చెరువు అక్కడక్కడ లీకేజ్ కావడం వల్ల పూర్తిగా రోడ్డు దెబ్బతినిందని గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇరిగేషన్ అధికారి జేఈ మనోజ్ కుమార్ పై మండిపడ్డారు పట్టించుకోలేదని వారు ఆవేదన చెందారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అధికారులు గ్రామ సచివాల నిర్మాణంలో తిప్పనపల్లి సచివాలయంలో 800 ప్యాకెట్ల సిమెంటు అధికారులు అమ్ముకున్నారని జెడ్పిటిసి మంజునాథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు సమస్యలు పరిష్కరించిన అధికారులు ఇట్లా నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాకు అవసరం లేదని అధికారులకు గట్టిగా హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి అందిస్తుంటే ఈ మండలం అధికారులు మాత్రం అభివృద్ధి సంక్షేమం పైన నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అధికారులు తీరు మార్చుకొని అధికారులకు ఆయన సూచించాడు వివిధ శాఖల ద్వారా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎంపిపి అధికారులకు ఆదేశించారు ప్రజా సమస్యలపై ప్రతి ఒక మండల స్థాయి అధికారులు సరైన సమయంలో స్పందించి సకాలంలో పనులు పూర్తి చేయాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి తిమ్మరాజమ్మ జెడ్పిటిసి మంజునాథ్, ఎంపీడీవో మైథిలి, తహసిల్దార్ ఫణి కుమార్, ఈ ఓ ఆర్ డి రఘురామారావ్, ఎస్ఐ యువరాజు, ఎంపీటీసీలు,సర్పంచులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img