Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పుస్తకావిష్కరణ… ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఎం. పుష్పావతి రచించిన బిజినెస్ స్టాటిస్టిక్స్-1 గ్రంథావిష్కరణ సభ సభను ఘనంగా నిర్వహించారు. యం. మురళి, జి.విజయ లక్ష్మి మరియు యం, పుష్పావతి సంయుక్తంగా రచించిన బిజినెస్ స్టాటిస్టిక్స్ -1ఁ గ్రంథాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించి గ్రంథావిష్కరణ చేశారు. గ్రంథాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఁ బి.కాం. కంపూటర్ అప్లికేషన్, బి కాం. జనరల్, బి.ఎ. సెమిష్టర్ చదువుతున్న విద్యార్థులకు దారి దీపంలా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రచయిత్రి మా కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేయడం హర్షణీయమని పేర్కొంటూ, ఈ సందర్భంగా రచయిత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా, ఎస్. చిట్టెమ్మ, డా, ఎస్. షమీఉల్లా, ఎ.కిరణ్ కుమార్ కె. శివప్రసాద్, యం, భువనేశ్వరి, వి.వెంకటలక్ష్మి, వై. తాహిర్ అలీ, కె. స్వామి, టి. రాంమోహన్, జి.గౌతమిబి.ఆనంద్ తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img