Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నూర్ భాషా రాష్ట్ర అధ్యక్షులు బాజి ఘనంగా జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర – వత్సవాయి : నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యస్ యస్ బాజి పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రమైన వత్సవాయిలో జిల్లా అధ్యక్షులు షేక్ బాజి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు కేకు కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా నేను ఉన్న అని దూదేకుల కులానికి ఒక భరోసా ఉండే వ్యక్తి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కమిటీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించడం ఒక్క బాజి కే సొంతంఅని ఎలాంటి కుల సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి నిరంతరము అహర్నిశలు దూదేకుల కులానికి ఒక భరోసా ఇస్తున్నా రాష్ట్ర అధ్యక్షులు నేతృత్వంలో పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని . అలాగే ఈ ప్రాంతంలో మా లాంటి వారిని గుర్తించి కమిటీలో సభ్యులుగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు త్వరలో జిల్లా ప్రాంతంలో త్వరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలు పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు షేక్ బాజి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img