Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

శాండల్‌ సోప్‌ సెగ్మెంట్‌లో ఫియామా ముందంజ

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చందనంతో స్నానం చేయడం వారి వారి సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉంది. చందనం పరిమళం, తాజాదనం మనలో పాటిజివ్‌ ఆలోచనలను కలిగిస్తుంది. అంతేకాకుండా రోజంతా మనం ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ స్థాయి బ్రాండ్‌ ఐటీసీ ఫియామా, భారతదేశంలోని ప్రముఖ పర్సనల్‌ వాష్‌ బ్రాండ్‌లలో ఒకటి. ఈ మధ్యకాలంలో ఫియామా శాండల్‌వుడ్‌ ఆయిల్‌, ప్యాచౌలీ జెల్‌ బార్‌లను ప్రారంభించి… బాత్‌ సోప్‌ విభాగంలో సరికొత్త ఆవిష్కరణ దిశగా దూసుకుపోతోంది. ఐటీసీ ఫియామా శాండల్‌ సోప్‌ ఆధునికతకు అద్దం పడుతుంది. సంప్రదాయ శాండల్‌ సబ్బు.. పారదర్శక జెల్‌ బార్‌ ఆకృతితో కన్పిస్తూ వినూత్న అనుభవాన్ని అందిస్తుందని ఐటిసి లిమిటెడ్‌ పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ బిజినెస్‌ డివిజన్‌ డివిజనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమీర్‌ సత్పతి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img