Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

‘ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్‌ ఎన్‌ గెయిన్‌’ విడుదల

హైదరాబాద్‌: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తమ సరికొత్త ప్రోడక్ట్‌ ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్‌ ఎన్‌ గెయిన్‌ను విడుదల చేసింది. ఇది సమగ్ర జీవిత బీమా కవరేజి అందించటంతో పాటుగా ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం నుండి రక్షణ అందిస్తుంది. అలాగే దీర్ఘకాలిక సంపదను నిర్మించడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మార్కెట్‌ ఆధారిత రాబడిని సైతం అందిస్తుంది. ఈ పధకం వార్షిక ప్రీమియం కంటే 100 రెట్లు అధిక జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. ఈక్విటీ, డెట్‌లో 18 ఫండ్‌ ఆప్షన్‌లను అందించడం ద్వారా కస్టమర్‌లు గరిష్ట రాబడిని పొందేలా చేస్తుంది. ఇది పాలసీ వ్యవధిలో కుటుంబానికి పూర్తి ఆర్థిక రక్షణ, సర్వైవల్‌ సమయం లో గణనీయమైన మొత్తంలో నగదు పొందేలా ఇది తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img