Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

చావెజ్‌ చిరస్మరణీయుడు

69వ జయంతి సందర్భంగా క్యూబా నివాళి
హవానా: వెనిజులాకు చెందిన విప్లవయోధుడు హ్యూగో చావెజ్‌ చిరస్మరణీయుడు, నిజమైన నాయకుడు, క్యూబాకు ఆత్మ మిత్రుడని ఆ దేశాధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కెనెల్‌ శ్లాఘించారు. చావెజ్‌ 69వ జయంతి సందర్భంగా వెనిజులా అధినాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. ‘క్యూబాకు ఎంతో ఆత్మీయుడైన చావెజ్‌ 69ఏళ్ల కిందట ఇదే రోజు జన్మించారు. చాలా త్వరగా మనకు దూరమయ్యారు. ఆయన లేని లోటు తీరలేనిదే అయినా చావెజ్‌ జీవితాన్ని మనం వేడుక చేసుకుంటూనే ఉంటాం’ అని కెనెల్‌ ట్వీట్‌ చేశారు. ‘నిజమైన నాయకుడు చావెజ్‌. ఆయన ఎల్లప్పుడు మనతోనే ఉంటారు’ అని విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్స్‌ పేర్కొన్నారు. వెనిజులా ప్రజలు ఎవరికీ తలొగ్గబేరని, పోరాటాలకు కట్టుబడి ఉంటారన్నారు. వెనిజులా నాయకుడు, సైనికుడు హ్యూగో చావెజ్‌ (1954`2013) క్యూబాకు ఆత్మీయ మిత్రుడనిే క్యూబా చారిత్రక నాయకుడు ఫిడెల్‌ కాస్ట్రో అభివర్ణించేవారు. చావెజ్‌ 1999 నుంచి 2013 మే 5న చనిపోయినంత వరకు వెనిజులాకు నాయకత్వం వహించారు. క్యాన్సర్‌ బారిన పడి దీర్ఘకాలం మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img