Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ

విశాలాంధ్ర. పెనుకొండ : పెనుకొండ కోర్టు పరిధిలోని రెండు కోర్టు ల నుంచి సోమవారం న్యాయవాదులు కోర్టు విడుదల నుంచి బహిష్కరించి కోర్టు ఎదుట తమ నిరసన తెలియజేశారు విజయవాడ బార్ అసోసియేషన్ నుంచి సాటి న్యాయవాది ఆదిశేషు విటల్ బాబు, ను ఇటీవల కొంతమంది దుర్మార్గులు న్యాయవాదిని హత్య చేయడాని ఖండిస్తూ అతని కుటుంబానికి న్యాయం చేయాలని, పెనుకొండ బార్ అసోసియేషన్ నుంచి తమ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించి న్యాయవాది కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు, అలాగే న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని న్యాయవాదుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రత్యేక రక్షణ చట్టం ద్వారానే న్యాయవాదులకు న్యాయం జరుగుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు, న్యాయవాదులు కలిసి జడ్జి శంకర్రావుకు వినతి పత్రాన్ని అందజేశారు ,ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు డీ.నాగరాజు మరియు ఇతర సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img