Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం పూర్తి చేయాలని సంతకాల సేకరణ

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేసి 1560 మందితో సంతకాల సేకరణ జరిగింది . ఈ సందర్భంగా రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ ఆర్డీఎస్ కుడి కాలువ ద్వారా మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గంలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం హయాంలో 1985 కోట్ల రూపాయలు అంచనా వేసి నిధులు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు. దీనిని నాగార్జున కీన్స్ ట్రక్షన్ కంపెనీ 1631 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు ఒప్పందం చేసుకొని 1300 కోట్లతో పనులు ప్రారంభిస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 13 రూపాయలు కూడా విడుదల చేయలేదని, దీంతో పనులు పూర్తిగా నిలిచి పోయాయన్నారు. తుంగభద్ర నది ప్రవహించే సమయంలో రోజుకు 21 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా మొత్తం 4 టీఎంసీల నీటిని మళ్లించేలా రూపకల్పన చేస్తే ఇప్పుడు నీళ్లే లేకుండా వెలవెల పోతుందన్నారు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మిస్తే కొడుకు జగన్మోహన్ రెడ్డి వాటిని పూర్తిగా విస్తరిస్తున్నారని విమర్శించారు. 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పి ప్రకటనలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి, నాలుగేళ్ల కాలంలో ఎన్ని సార్లు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని వారు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఆర్డీఎస్ కుడి కాలువ పనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య, సర్ధాజ్ పటేల్, రామాంజనేయులు, గోపాల్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img