Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జేఎన్టీయూ- బిటిహెచ్ ఇంటిగ్రేటెడ్ ప్రవేశాలు అమలు

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం , బ్లెకింగ్ వర్శిటి (స్వీడన్) సంయుక్తంగా ఇంటి గ్రేటేడ్ కోర్సులకు 12 మంది విద్యార్థులు ప్రవేశ పత్రాలను ఉపకులపతి ఆచార్య జి. రంగ జనార్ధన,రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ.. ఇంటి గ్రేటేడ్ కోర్సులలో బీ.టెక్ కోర్సు మూడు సంవత్సరాలు జెఎన్టియు అనంతపురం కళాశాల క్యాంపస్ లోను, ఒక సంవత్సరం విద్యను బిటిహెచ్, స్వీడన్ లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. బీ.టెక్ డిగ్రీని జెఎన్టియు, అనంతపురం , బి ఎస్ పట్టాను బ్లెకింగ్ వర్శిటి (స్వీడన్) ప్రధానం చేస్తుంది. ఆ తరువాత ఎం.ఎస్ (మాస్టర్స్) ప్రోగ్రాం ను బి టి హెచ్, స్వీడన్ లో చేయవచ్చునని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి ఇక్కడ విద్యార్థులకు గొప్ప అవకాశమని ఉపకులపతి తెలిపారు.రిజిస్ట్రార్ మాట్లాడుతూ. ఇంటిగ్రేటేడ్ ప్రోగ్ర్రాం ఇన్ కంప్యుటర్ సైన్సు లో 10 మంది విద్యార్థులు , ఇంటి గ్రేటేడ్ ప్రోగ్రాం ఇన్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లర్నింగ్ లో ఇద్దరు (2) విద్యార్థులు అడ్మిషన్ పొందారని ఉపకులపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఆచార్య పి. సుజాత , ఆచార్య ఆర్. కిరణ్మయి , వేల్పుల గురుదత్ , జి. పణి శేఖర్ (బిటిహెచ్, స్వీడన్) ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img